అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు మరియు ఇమిగ్రేషన్ సంబంధిత సేవలను పొందుతున్న వారు, తమ చిరునామాలను అప్డేట్ చేయడం చాలా ముఖ్యమని అమెరికా పౌరసత్వ మరియు ఇమిగ్రేషన్ సంస్థ సూచిస్తుంది . వారు USPS ద్వారా చిరునామా మార్పు చేయడం మాత్రమే సరిపోదని, USCIS కు కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. USPS ద్వారా చిరునామా మార్చడం USCIS రికార్డులను అప్డేట్ చేయదు మరియు USPS USCIS మెయిల్‌ను ఫార్వర్డ్ చేయదు.