loader

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ఫ్లాట్స్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అడ్మిన్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, ఆ కళాశాల మహిళ ప్రిన్సిపాల్‌తో కొంత కాలంగా కళాశాలోని అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ప్రవర్తన రోజు రోజుకు శృతిమించడంతో కార్యాలయంలో సిసి కెమెరాను ఏర్పాటు చేయడంతో వీరి భాగోతం బట్టబయలైంది. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి కార్యకలాపాలు కళాశాలలో నిర్వహిస్తే పిల్లలకు ఏం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON