loader
జమ్మూకాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్‌లో భారీ వర్షాలు,  క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు ఏర్పడి స్థానిక హోటళ్లు, నివాస ఇళ్లను ముంచెత్తాయి. ఈ ఘటన ఆనంతనాగ్ జిల్లాలోని నాలా ఓవెరా (ఓవెరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ) ప్రాంతంలో సంభవించింది. రంగంలోకి దిగిన సైన్యం.. సహాయక చర్యలు చేపట్టింది. ఆవూరా, దేహ్‌వాథూ అటవీ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఎడతెగని భారీ వర్షం కురిసింది. హోటళ్లలో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON