loader

హీరోయిన్ కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. తన అప్ కమింగ్ మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. NBK111 వర్కింగ్ టైటిల్ ట్రెండ్ అవుతున్న ఈ మూవీలో కాజల్ పాత్రపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ రోజు రిలీజైన పోస్టర్ లో కాజల్ సారీలో సీరియస్ లుక్ లో దర్శనమిచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON