loader

ఇరాన్ తో యుద్ధం, కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సంచలనానికి తెర తీసింది. వెనిజులా నుండి భారీగా యురేనియాన్ని తన దేశానికి తరలించింది. రాజధాని కరాకస్ లో ఉన్న యురేనియం ప్లాంట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) ప్రకటించింది. వెనెజులా రీసెర్చ్ రియాక్టర్ నుండి యురేనియాన్ని విజయవంతంగా తొలగించినట్లు ప్రకటించింది. అమెరికా హోమ్ లాండ్ భద్రతకు అణు ప్రమాదాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్టయిందని ఎన్ఎన్ఎస్ఏ పేర్కొంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON