టీవీకే అధినేత విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీ చేసిన విజయ్ రెండు స్థానాల్లో గెలుపొందారు. విజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ముందుగా ఎన్నికల్లో
గెలుపొందిన వెంటనే విజయ్ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత లయోలా కాలేజీకి వెళ్లి పెరంబూర్ నుంచి గెలుపొందిన సందర్భంగా ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. విజయ్ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక ఇబ్బందులు పడ్డారు.

