తిరువూరు మెప్మా ఎన్నికల్లో టిడిపి ఎంఎల్ఎ కొలికపూడి శ్రీనివాస్ వర్గం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎంపి కేశినేని చిన్నికి ఎంఎల్ఎ కొలికపూడి దమ్కీ ఇచ్చారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంఎల్ఎ కొలికపూడి మద్దతు తెలిపిన జనసేన కార్యకర్త డెక్కా నవ్యకు 23 మంది సభ్యులు ఓటేయంతో గెలిచారు. ఎంపి చిన్నిపై కొటికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగానే విజయం సాధించామని, మెప్మా ఎన్నికలు సజావుగా సాగితే ఎంపి కేశినేని చిన్నికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు.

