loader

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ఈ క్రమంలోనే బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. గతంలో తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల దిల్లీని దహించివేసిందని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టి తాను మరో జ్వాలను రగిలించినట్లు పేర్కొన్నారు. ఈ మంటలు భాజపా అహంకారాన్ని అణచివేస్తాయని చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON