2026 ఇంటర్మీడియట్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతో జాబితాలో చివరి స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 82.73 శాతం, ఇక్కడ మొత్తం 64,146 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 53,071 మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 58.69 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,149 మందికి గాను కేవలం 1,848 మంది మాత్రమే పాస్ అయ్యారు.

