కుంభమేళా వైరల్ మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో పెళ్లి చేసుకున్న మోనాలిసా మైనర్ అంటూ ఈ మ్యారేజ్ చెల్లదంటూ విశ్వ హిందూ పరిషత్ కేరళ విభాగంపోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్ (NCST) విచారించింది. వారి ఇన్వెస్టిగేషన్లో ఆమె మైనర్ అని తేలడంతో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదైంది. మోనాలిసా వయసు 18 ఏళ్ల కంటే తక్కువేనని… 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు ఆమె వయసని… మైనర్ అని ఆధారాలతో సహా తేలింది

