నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 3వ తేదిన రాత్రి ఒక టిప్పర్ వేగంగా వచ్చి మహేశ్ కారును బలంగా ఢీకొట్టింది,మహేశ్ తీవ్రంగా గాయపడి మరణించాడు, అందరూ మొదట రోడ్డుగా ప్రమాదం భావించారు. మహేశ్ దాయాదులు పక్కా ప్రణాళికతో మహేశ్ ను హత్య చేశారని తేల్చారు. రోడ్డు ప్రమాదంలో మహేశ్ తీవ్రగాయాలతో బయటపడగా దాయాదులు మహేశ్ తలపై బండరాళ్లతో కొట్టి హతమార్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంలోనే మహేశ్ ప్రాణాలు కోల్పోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

