loader

మధ్య ప్రాచ్యం కుతకుతలాడుతోంది. యుద్ధ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఏ-10 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హుర్ముజ్‌ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్టు ఆల్‌ జజిరా నివేదించింది. జరుగుతున్న పరిణామాలు చర్చలను ప్రభావితం చేస్తాయా అని ట్రంప్‌ను అడిగినప్పుడు ఆయన ” లేదు, అస్సలు కాదు. ఇది యుద్ధం మనం యుద్ధంలో ఉన్నాం” అని అన్నారని ఎన్‌బీసీ న్యూస్ రిపోర్ట చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON