loader

అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతి చర్యగా ఇరాన్ . తన మౌలిక సదుపాయాలై జరిగిన దాడికి ప్రతీకారంగా మధ్య ప్రాచ్య ప్రాతంలోని నాలుగు దేశాలకు చెందిన 8 ప్రధాన వంతెనలైన కువైట్‌లోని షేక్ బజార్‌ అల్‌- అహ్మద్‌ అల్‌ సబా సీ బ్రిడ్జ్‌,  సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే కింగ్ ఫహద్‌ కాజ్‌వే, జోర్డాన్‌ లోని కింగ్ హుస్సేన్‌ బ్రిడ్జ్‌, దమియా బ్రిడ్జ్‌, అబ్దున్‌ బ్రిడ్జ్‌, ఈ వంతెనలను ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON