దేశ వ్యాప్తంగా దాదాపు 2001 తర్వాత దాదాపు 16 యేళ్ల తర్వాత జనగణన జరగబోతుంది. తొలి దశలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు కర్ణాటక, గోవా, మిజోరాం, ఒడిషా, సిక్కిం సహా 8 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిజిటల్ పద్ధతిలో స్వయంగా ఈ జనగణన ప్రక్రియ మొదలు కానుంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతన కుటుంబానికి చెందిన వివరాలను పోర్టల్ లో నమోదు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వయంగా తన వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను ఫీడ్ చేశారు.

