loader

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. 12 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతిచెందినవారంతా మహిళలేనని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON