బ్యాంకుల కస్టమర్లకు ఉపయోపగడేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక బ్యాంక్ అకౌంట్‌కు శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు లింక్ అయిన తర్వాత మరో బ్యాంక్‌కు మారడం కష్టమవుతుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉంటుంది. బ్యాంక్ మాత్రమే మారుతుంది.

