అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు, దీనికి కట్టుబడి ఉన్నాం. భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన రాష్ట్రమే రాజధాని లేకుండా తయారైంది. ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు, మనమంతా ఆంధ్రులం.’, . వైసీపీ మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైపీ మళ్లీ రాదు, వచ్చినా ఏం చేయలేదు. అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.మెజారిటీ శాతం రైతులు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని స్పష్టం చేశారు.

