ఆర్థిక శాఖకు కేటాయింపులు – రూ.60438 కోట్లు: ఆర్థిక శాఖ – రూ.60438 కోట్లు | సాధారణ పరిపాలనశాఖ – రూ.1190 కోట్లు | ఉన్నత విద్య – రూ.5443 కోట్లు | హోంశాఖ – రూ.11907 కోట్లు | పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,747 కోట్లు | పట్టణాభివృద్ధి శాఖ – రూ.17,907 కోట్లు | ప్రణాళికశాఖ – రూ.7971 కోట్లు | రెవెన్యూ శాఖ – రూ.4020 కోట్లు మాధ్యమిక విద్య – రూ.21,231 కోట్లు | రవాణాశాఖ – రూ.4,491 కోట్లు | రోడ్డు, భవనాల శాఖ – రూ.8,298 కోట్లు |గిరిజన సంక్షేమశాఖ – రూ.7,937 కోట్లు

