loader

కలెక్టరేట్ కార్యాలయం ముందే ఒక మహిళ టీ స్టాల్‌ను, మరో మహిళ విజయ డైరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారం రోజులుగా కలెక్టరేట్ ముందున్న ఆ డబ్బాలను తొలగించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని  తమను కులం పేరుతో దూషిస్తూ, ఉపాధిని దెబ్బతీస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని  పోలీస్ స్టేషన్‌లో సిఐకి ఫిర్యాదు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON