“గౌరవంతో చెబుతున్నాను.. పవన్ కళ్యాణ్ గారికి ఆ కవి అసలు స్వరూపం గురించి ఏమీ తెలియదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎంతో మంది మహిళలపై ఆయన చేసిన లైంగిక వేధింపులకు ‘సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం’గా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆయనకు తెలియజేయాలి. అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు” అంటూ చిన్మయి రాసుకొచ్చింది.

