ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి నుంచి ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి దీక్షను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. తనను అరెస్ట్ చేసినా.. దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు

