ఇజ్రాయెల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్..భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్‌దేశాలపై డ్రోన్లు, క్షిపణుల్తో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరం, ఇరాక్‌లోని అమెరికా ఎంబస్సీ, ఇరాక్‌లోని ఇర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, తాజాగా మరికొన్ని మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడుల్లో దుబాయ్‌లోని ప్రసిద్ధ 23 మెరినా టవర్ దెబ్బతింది.

