ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మరో దారుణం జరిగింది.11 ఏళ్ల బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై తిరుచానూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ను మహిళ రెండో వివాహం చేసుకున్న సదరు మహిళ మొదటి భర్త సంతానం అయిన బాలిక (11) ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

