బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీలు తగ్గించడం, ఎగ్జెంప్షన్లు ఇవ్వడం వల్ల కొన్ని వస్తువుల ధర తగ్గుతాయ్ . ఇవి ముఖ్యంగా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్, హెల్త్ కేర్, మేక్ ఇన్ ఇండియా సోపోర్ట్ కోసం మొబైల్ ఫోన్లు | EV బ్యాటరీలు | మైక్రోవేవ్ ఓవెన్స్, పార్ట్స్ | క్యాన్సర్ మెడిసిన్స్ | సోలార్ ప్యానెల్స్ | డయాబెటిస్ మెడిసిన్స్ | స్పోర్ట్స్ ఎక్విపిమెంట్ | స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లెట్స్ | ఎలక్ట్రిక్ వెహికల్స్

