loader

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారికి ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫ్యూచర్స్ విభాగంలో విక్రయాల విలువపై పన్నును ప్రస్తుతమున్న 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON