loader

ఐటీ సహా వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ త్వరలోనే 1500 మంది సిబ్బందిని తొలగించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మెటా’ గ్రూపునకు చెందిన రియాలిటీ ల్యాబ్స్ డివిజన్ అనే సంస్థ నుంచి పది శాతం సిబ్బందిని తొలగించనుంది. ఈ కంపెనీలో దాదాపు 15,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. పది శాతం అంటే.. 1500 మంది వరకు సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. ‘ వర్చువల్ అగ్యుమెంటెడ్ రియాలిటీ ఉత్పత్తుల  రియాలిటీ ల్యాబ్ నిర్వహిస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON