loader

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీకి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా బ్రెట్‌లీ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు.
లీ కంటే ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON