అగ్నిపరీక్షతో మొదలై గ్రాండ్ ఫినాలేతో ముగిసింది బిగ్ బాస్ సీజన్ 9. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అంటూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 9 ఈజ్ బెస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున ఫినాలేలో ప్రకటించారు.
చివరగా.. కళ్యాణ్ పడాల, తనూజ విన్నర్ రేసులో పోటీపడ్డారు. చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య నెలకున్న తర్వాత బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. తక్కువ వ్యత్సాసంతో బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచింది తనూజ.

