భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ ధరలను పెంచుతూ చేసిన ప్రకటన ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. ఈ కొత్త ధరలు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. 215 కిలోమీటర్ల లోపు ప్రయాణం: ఎలాంటి ధరల పెంపు లేదు.
ఆర్డినరీ / జనరల్ క్లాస్ (215 కి.మీ పైగా): ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి. మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ): ప్రతి కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

