loader

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమాన్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమాన్ (ఫస్ట్ క్లాస్)’ను ప్రదానం చేసింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ, ఇప్పటివరకు 29 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది భారత్–ఒమాన్ ప్రజల మధ్య ఉన్న అనురాగం, నమ్మకానికి ప్రతీక అని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON