దక్షిణ బ్రెజిల్‌ను ఒక శక్తివంతమైన తుఫాను అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలో బలమైన తుపాను గాలుల ప్రభావంతో.. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గ్వైబాలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన 24 మీటర్ల పొడవు (79 అడుగుల) స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. గత కొన్నిరోజులుగా బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ, డెఫెసా సివిల్, ఈ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా బలమైన గాలులు వీస్తున్నాయి. గత కొన్నిరోజులుగా బ్రెజిత్ తో పాటు పలునగరాల్లో బలమైన తుపాన్ గాలులు వీస్తున్నాయి.

