loader

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘ది రాజా సాబ్‌’పై ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న‌ విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్‌కు సంబంధించి సుమారు నెల రోజుల ముందే యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లైన వెంట‌నే ‘ది రాజా సాబ్’ ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే లక్ష డాలర్ల మార్క్‌ను దాటిపోయి దూసుకుపోతున్న‌ట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON