loader

సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓవర్ మొదటి బంతికి క్వింటన్ డి కాక్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వరుసగా రెండు వైడ్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్, రెండో బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా నాలుగు వైడ్లు వేశాడు. ఇలా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 7 వైడ్స్, 13 బాల్స్ వేసి… 18 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20ల్లో సుదీర్ఘ ఓవర్ వేసిన భారత బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON