ప్రముఖ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్… హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకు రాగా, హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుండగా అయితే సమ్మిట్ సందర్బంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్… ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

