సెనార్ తుఫాన్‌తో ఇండోనేషియా అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. భారీ వరదలు పెను నష్టాన్ని కలిగించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. థాయ్‌ల్యాండ్, మలేషియాలో కూడా విధ్వంసం జరిగింది.
థాయ్‌లో సుమారు 170 మంది మరణించారు. సైనార్ తుఫాన్‌తో దెబ్బతిన్న ఇండోనేషియాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. సుమత్ర దీవుల్లో నష్టం భారీగా ఉన్నది. వేలాది మందికి ఆహారం అందడం లేదు ఆహారం, నీళ్ల కోసం లూటీ జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

