ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ, పీఏ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నారని, గంట వచ్చి వెళ్లమన చెబుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన ఓ మహిళ. మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలని చెప్పాడని చెప్పుకొచ్చింది. తన భర్త కరోనాతో చనిపోయాడని, ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షలు సతీష్ తీసుకున్నారని చెప్పింది. స్థానిక పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా ధైర్యం చెయడం లేదని అన్నారు.

