loader

ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవులకు మరో ఉపద్రవం వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా తుఫాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న సుమత్రా దీవుల్లో ఇప్పుడు భూకంపం సంభవించింది. ఈ రోజు (గురువారం) ఉదయం 6.3 తీవ్రత కలిగిన భూకంపం అక్కా ప్రాంతం సమీపంలో ఏర్పడింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, భూకంపం తీవ్రమైనది అయినప్పటికీ, సునామి ముప్పు లేదని
అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON