రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. స్పిరిట్ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.
‘ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ప్రారంభం అవ్వడం గౌరవంగా భావిస్తున్నాం’ అని మేకర్స్ రాసుకొచ్చారు.

