ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివశ్రీనివాసరావును, ఏపీ స్టేట్ అడైయిజరీ ఆన్ చైల్డ్ లేబర్ చైర్మన్ గా వేటుకూరి ఏవిఎస్ సత్యనారాయణ రాజు,ఉర్దూ అకాడమీ చైర్మన్ గా మౌలానా షిబిలి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా ముక్తియార్లను నియమించ

