ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎదుట హాజరైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆయన పాత్రపై లోతుగా విచారణ చేపడుతూ పలు ప్రశ్నలు వేసింది సిట్. తాను ప్రమోట్ చేసిన ఈ 23ఏ యాప్ లీగల్‌గా అనుమతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఓపెన్ అవుతుందని, ఇది ఇతర ప్రాంతాలలో ఓపెన్ కాదని.. అవన్నీ బేరీజు చేసుకున్న తర్వాతే
ఈ యాడ్ చేశానని విజయ్ దేవరకొండ తన వాంగ్మూలంలో తెలిపినట్లు తెలిసింది.

