బిహార్లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి.
దైనిక్ భాస్కర్ : ఎన్డీఏ 145-160 | మహాగఠ్బంధన్ 73-91 | జేఎస్పీ 0 | ఇతరులు 5-10
పీ-మార్క్ : ఎన్డీఏ 142-162 | మహాగఠ్బంధన్ 80-98 |జేఎస్పీ 1-4 | ఇతరులు 0-3
చాణక్య స్ట్రాటజీస్ : ఎన్డీఏ 130-138 | మహాగఠ్బంధన్ 100-108 | జేఎస్పీ 0 | ఇతరులు 3-5
డీవీ రీసెర్చ్ : ఎన్డీఏ 137-152 | మహాగఠ్బంధన్ 83-98 | జేఎస్పీ 2-4 | ఇతరులు 1-8

