మలయాళ నటి గౌరీ కిషన్‌ను ఒక రిపోర్టర్ బాడీ షేమింగ్ చేసిన ఒక రిపోర్టర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు జర్నలిజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగడం ఏంటి? ఎంత సిగ్గుచేటు! అని ఖుష్బూ మండిపడ్డారు. ఇలాంటి ప్రశ్నకి తన స్థానంలో గట్టిగా నిలబడి, దీటుగా సమాధానం చెప్పిన గౌరీ కిషన్‌కి నా ధన్యవాదాలు అని ప్రశంసించారు.

