<span;>ప్రతి సమస్యకు సంబంధించిన సలహా కోసం కొందరు ChatGPTని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ AI చాట్బాట్లో తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు OpenAI చాట్‌జీపీటీ లో వైద్య, ఆర్థిక, చట్టపరమైన సమస్యలకు సంబంధించిన సలహాలు ఇవ్వడం ఆపివేసినట్లు ప్రకటించింది.

