వెంగళరావు నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో.. ఆయన బీఆర్‌ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పీజేఆర్. ఆయన అకాల మరణానంతరం పీజేఆర్ కుటుంబంపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టి.. ఉప ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న సంబంధాన్ని ‘ఫెవీకాల్ బంధం’గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. మన తరపున పోరాడే నాయకుడిని గెలిపించకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంద అని ఓటర్లకు హితవు పలికారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

