loader

వివాహ వేడుకల్లో భాగంగా పెళ్లి కుమార్తె తరఫు బృందం.. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి.. తిరిగి హనుమకొండ జిల్లా మహబూబాబాద్‌ వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో గోపాల్‌పుర్‌ వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ బోర్‌వెల్స్ లారీ.. ఆగి ఉన్న బొలేరోని ఢీకొట్టింది.దీంతో ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతిచెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON