loader

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండల పరిధిలో గూడూరుపల్లి సమీపంలో ఈరోజు ఉదయం అత్యంత వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత అధికంగా నమోదైంది. ఈ ఘటనలో ప్రయాణికులతో నిండిన రెండు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి, సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON