
ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ అక్టోబర్ 21న అంటే ఈ రోజు మధ్యాహ్నం 1.45 నుండి 2.45 మధ్యలో నిర్వహించనున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌లో ఒక గంట పాటు నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులకు లాభాలను అందించే అవకాశం ఉన్న కొన్ని స్టాక్‌లను సూచించారు. అదానీ పోర్ట్స్ & SEZ, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్,పాలీక్యాబ్ ఇండియా,లార్సెన్ & టూబ్రో, సిప్లా.