loader

ప్రమోషనల్, బల్క్ మెసేజ్‌లు పంపే వారిని నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఒక బిజినెస్ యూనిట్‌కు 10 మెసేజ్‌ల పరిమితి ఇస్తే గనుక.. రిప్లై ఇవ్వకుండా కేవలం 10 మెసేజ్‌లు మాత్రమే పంపే వీలుంటుంది.
మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి నుంచి మీకు 3 మెసేజ్‌లు వచ్చాయనుకోండి. వాటికి మీరు రిప్లై ఇవ్వని పక్షంలో ఆ పరిమితి ఇంకా తగ్గుతుంది. ఆ లిమిట్ పూర్తయితే.. అటునుంచి మెసేజ్‌లు పంపే వీలుండదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON