
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిను ప్రకటించిన ఆ పార్టీ. అభ్యర్థి విషయంలో ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరికి దీపక్‌రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. గతంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్‌రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు మహిళా నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడినా.. వివిధ సమీకరణాల్ని బేరీజు వేసుకున్నాక దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు.