
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద సంస్థగా పేరొందిన తాలిబాన్ ప్రతినిధికి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న గౌరవం, స్వాగతం చూస్తుంటే సిగ్గుతో తన తల వాలిపోతుందని జావేద్ తెలిపాడు. అలాగే ఉత్తరప్రదేశ్లోని దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ సెమినరీలో ముత్తకీకి అందించిన గౌరవప్రదమైన స్వాగతంపై కూడా అఖ్తర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.